Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

నూతన కమిషనర్ కు శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ కాచెర్ల లక్ష్మి

విశాలాంధ్ర ధర్మవరం::( శ్రీ సత్య సాయి జిల్లా) రానున్న ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల కార్యాలయం వారు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేశారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా ఉన్న బండి శేషన్నను తెనాలి మున్సిపల్ కమిషనర్ గా బదిలీ వేశా రు. వీరి స్థానంలో తూర్పుగోదావరి జిల్లా మండపేట మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న వీరిని ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా బదిలీ చేశా రు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి మంగళవారం కమిషనర్ సాంబార్లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ధర్మారం మున్సిపాలిటీ యొక్క సమస్యలు, ప్రగతి వివరాలను తెలియజేశారు. తదుపరి రామ్ కుమార్ మాట్లాడుతూ ధర్మవరం మున్సిపాలిటీని అభివృద్ధి బాటలో నడిపేందుకు చైర్మన్, వైస్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు, కార్యాలయ అధికారులు, సిబ్బంది యొక్క సహాయ సహకారాలు తీసుకొని, ముందుకు వెళతానని తెలిపారు. పట్టణ ప్రజా సమస్యలు పరిష్కరించుటలో నా వంతుగా తాను కృషి చేస్తానని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img