Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

జిల్లా ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసిన ఏ.ఆర్ నూతన అదనపు ఎస్పీ

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ని ఏ.ఆర్ విభాగం నూతన అదనపు ఎస్పీ ఎస్ లక్ష్మినారాయణరెడ్డి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అంతకు మునుపు జిల్లా ఏ.ఆర్ అదనపు ఎస్పీగా తన ఛేంబర్లో ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ ని కలిశారు. 1992 బ్యాచ్ నకు చెందిన ఈయన వివిధ హోదాలలో అనంతపురం, చిత్తూరు, కర్నూలు, తిరుపతి జిల్లాలలో కూడా పని చేశారు. అనంతరం జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోకనాథ్, జాఫర్ (రాష్ట్ర సభ్యులు), సుధాకర్ రెడ్డి, గాండ్ల హరినాథ్, తేజ్ పాల్ మరియు మసూద్ లు ఏ.ఆర్ అదనపు ఎస్పీనీ కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img