Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రభుత్వం మొండిగా వెళితే ఉద్యమం ఉధృతం : ఉద్యోగ జేఏసీ

అనంతపురం జిల్లా

విశాలాంధ్ర- రాప్తాడు : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా మొండిగా వెళ్తే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఉద్యోగ జేఏసీ నాయకులు వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు రాప్తాడు మండల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల అవలంభిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఏపిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నరసింహులు, ఎపి ఎన్జీవో నగర కార్యదర్శి పి.శ్రీధర్ బాబు అధ్వర్యంలో రాప్తాడు తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహశీల్దార్ టి. సీతారాంకు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు 30శాతం ఐఆర్,11 వ పీఅర్సీ బకాయిలు, పెండింగ్ డి.ఏ.లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లుగా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. సీఎం ఇచ్చిన హామీలతో పాటు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఏడాదిగా కోరుతున్నా నిర్లక్ష్య ధోరణి చూపుతున్నారని అన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు రాక ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని పట్టించుకోలేదని, సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో ఏపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరాజుద్దిన్, ప్రభాకర్ గౌడ్, సిహెచ్ఓ శివప్రసాద్, ఉపాధ్యాయులు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img