Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం

విశాలాంధ్ర- ధర్మవరం: ఆర్యవైశ్యులకుల దేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఆర్యవైశ్య సంఘం వాటి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా స్థానిక కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆలయ అర్చకులు చంద్రశేఖర్ శర్మ, నారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అమ్మవారి విగ్రహాన్ని అలంకరించారు. ఈ అలంకరణ భక్తాదులందర్నీ ఆకట్టుకుంది. అనంతరం 102 కలిశాలతో ఆర్యవైశ్య మహిళలు స్థానిక పాండురంగ స్వామి దేవాలయం నుండి ఊరేగింపుగా అమ్మవారి దేవాలయానికి చేరుకొని, ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వివిధ రకాల పూజలు అనంతరం మహా మంగళ హారతి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. తదనంతరం ఆర్యవైశ్య సంఘం వాటి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఆర్యవైశ్య భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అఖండ నామ సంకీర్తన నిర్వహించారు. ఆర్య వైశ్యులు ఈ వాసవి మాత ఆత్మపన దినోత్సవం నేత్రపర్వంగా నిర్వహించుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఊరేగింపులో వచ్చిన వాసవి మాతకు ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు కలవల రాంకుమార్, ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు కలవల మురళీధర్, కార్యదర్శి కాకుమానుసాగర్, ట్రెజరర్ ఓ వి ప్రసాద్, వాసవి మహిళా మండలి అధ్యక్షురాలు పోలమడ రూప రాగిణి, కార్యదర్శి నల్లపేట మంజు సంయుక్త, కోశాధికారి కాకుమాని కళ్యాణి, నగర సంకీర్తన కమిటీ, ఆర్యవైశ్య యువజన సంఘం, భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img