Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మున్సిపల్ వర్కర్స్ సమస్యలను పరిష్కరించండి…

సిఐటియు ప్రధాన కార్యదర్శి అయూబ్ ఖాన్
విశాలాంధ్ర ధర్మవరం;; దీర్ఘకాలికంగా ఉన్న మున్సిపల్ వర్కర్ సమస్యలను పరిష్కరించాలని, కార్మికులు పడుతున్న కష్టాలను ప్రభుత్వం గుర్తించాలని సిఐటియు ప్రధాన కార్యదర్శి ఆయుబ్ ఖాన్ తెలిపారు.. అనంతరం వారు మాట్లాడుతూ షరతులు లేకుండా సమ్మె కాలం జీతాన్ని క్లీన్ ఎన్వార్డుమెంట్ వర్కర్స్, నాన్ పిహెచ్ వర్కర్స్, లతోపాటు కోవిడ్, వరదలు, కొత్తగా తీసుకున్నవారు, క్రాఫ్ట్ డ్రైవర్లు, ఎంఎంఆర్లకు వెంటనే చెల్లించాలని, వేతనాలు 21 వేల రూపాయల నుండి 24,500 వేతనాలు చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్, ఎక్స్గ్రేషియా, మట్టి ఖర్చులు, సంక్షేమ పథకాలు, పర్మినెంట్ కార్మికులకు సరెండర్ లీవులు, ఎకౌంట్లకు సంబంధించిన జీవోలను జారీ చేయాలని, వేయి రూపాయలు కానుక, స్కూల్ స్లిప్పర్స్, బకాయి జీతాలు చెల్లింపులకు సత్వరమే చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇంజనీరింగ్ కార్మికులకు 18,500 జీతం చెల్లించాలని, ఇటీవల కార్మికులు సమ్మె చేసిన సందర్భంలో సమ్మె కాలం జీతం చెల్లిస్తామని హామీ ఇచ్చినా కూడా ఇంతవరకు నెరవేర్చలేకపోవడం దారుణమని తెలిపారు. సర్టిఫికెట్స్ ఉన్నవారికి చేస్తున్న పని ఆధారంగా జీతాల చెల్లింపు తో పాటు క్లాస్ డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి వెంటనే జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు బాబు, ముకుంద, ప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img