Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఫిష్ ఆంధ్ర సూపర్ లైవ్ యూనిట్ లను అభివృద్ధి చేయాలి

ఎమ్మెల్యే వాసుబాబు

విశాలాంధ్ర – గణపవరం: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఫిష్ ఆంధ్ర యూనిట్లను రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగిందని ఈ అవకాశాన్ని లబ్ధిదారులు ఉపయోగించుకోవాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గంటా పద్మశ్రీ, ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల శ్రీనివాసరావు (వాసు బాబు) అన్నారు. సోమవారం గణపవరం మండలం కేశవరం గ్రామంలో లబ్ధిదారులు ముదుండి ప్రియాంక (రమేష్ రాజు) సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఫిష్ ఆంధ్ర సూపర్ లైవ్ యూనిట్ ను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పద్మశ్రీ, ఎమ్మెల్యే వాసు బాబులు ప్రారంభించారు. 20 లక్షల రూపాయల వ్యయంతో, 40 శాతం ప్రభుత్వ సబ్సిడీ 30 శాతం పి ఎం ఎఫ్ ఎం ఈ సబ్సిడీ ఈ యూనిట్ నెలకొల్పడమైనది. నాణ్యతతో కూడిన అన్ని రకాల లైవ్, ప్రెష్, సముద్ర ఉత్పత్తులు వినియోగదారులకు అందించనున్నది. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధికారి ఆర్.వి.ఎస్.ప్రసాద్, రాష్ట్ర సూర్య బలిజ కార్పొరేషన్ చైర్ పర్సన్ శెట్టి అనంత లక్ష్మి, ఎం.పి.పి. దండువెంకటరామరాజు (అర్థవరం రాము), జడ్పిటిసి సభ్యులు దేవవరపు సోమలక్ష్మి ,గ్రామ సర్పంచ్ మిడతాని కామేశ్వరి నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ దండు వెంకట సత్యనారాయణ రాజు,గ్రామ ఎం.పి. టి.సి సభ్యురాలు వేగేశ్న విజయ్ దుర్గేష్ నందిని, కేశవరం సొసైటి అధ్యక్షులు దండు రామకృష్ణంరాజు,
వై సి పి కన్వీనర్ దండు రాము, మత్స్య శాఖ అభివృద్ధి అధికారి ఎన్.శివరామకృష్ణ, మత్స్య సహాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img