Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పల్స్ పోలియో కార్యక్రమం పై అవగాహన

డిప్యూటీ డి ఎం ఎల్ హెచ్ ఓ డాక్టర్స్ ఎల్విఆర్ సల్మాన్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్. పుష్పలత
విశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని దర్శనమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తలకు ఏ నిమిషములకు ఎంఎల్హెచ్బి లకు ఇతర వ్యాక్సినేటర్లకు పల్స్ పోలియోపై అవగాహన సదస్సులు నిర్వహించినట్లు పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పుష్పలత, డిప్యూటీ డిఎంహెచ్వో సెల్వియా సల్మాన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలియో వ్యాక్సిన్ ఎలా వేయాలి వ్యాక్సిన్ ఏ టెంపరేచర్లో పద్ధతి ప్రకారం ఉంచాలి హౌస్ మార్కింగ్ ఎలా వేయాలి తదితర విషయాలను వారు తెలియజేశారు. ఈ పోలియో కార్యక్రమం మార్చి మూడవ తేదీ నుండి ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ కళావతి, హెల్త్ సూపర్వైజర్లు రాజశేఖర్ రెడ్డి, జై తుంబి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img