Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఫోర్టీస్ లో రోబోటిక్ మోకాలి మార్పిడి చికిత్సలు విజయవంతం

విశాలాంధ్ర అనంతపురం వైద్యం ఫోర్టీస్ లో రోబోటిక్ మోకాలి మార్పిడి చికిత్సలు విజయవంతం అయినట్లు డాక్టర్ నవీన్ డి గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం ప్రముఖ హోటల్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అనంతపురం పట్టణవాసులైన శివమ్మ 64సం,శ్రీరామ్ మూర్తి 62 సం,సుధాకర్ రాజు 67సం వీళ్లు కు బై లేటిరల్ అస్టియో ఆర్థరైటిస్తో బాధపడుతున్న వీరికి బెంగళూరులోని బనైరఘట్ట రోడ్డు ఉన్న ఫోర్టీస్ ఆర్థోపెడిక్ బృందం రోబోటిక్ మోకాలి మార్పిడి చికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. అనంతరం చేసుకున్న వారు మాట్లాడుతూ… శస్త్ర చికిత్సలు చేసుకున్న అనంతరం పది రోజుల్లోనే ఇటువంటి ఇబ్బంది లేకుండా తమ పని తాము చేసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో ఫోర్టీస్ బృందం అక్షయ్ ఓలేటి, రఘు, రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img