Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నిర్ణీత గడువులోగా స్పందన పిటీషన్లకు పరిష్కారం చూపండి

జిల్లా పోలీసు కార్యాలయం స్పందనకు 134 పిటీషన్లు
— జిల్లా ఎస్పీ శ్రీ కేకేఏన్ అన్బురాజన్

విశాలాంధ్ర అనంతపురం వైద్యం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ సోమవారం నిర్వహించిన ” స్పందన ” కార్యక్రమానికి మరియు గ్రామ సచివాలయాల నుండీ జూమ్ ద్వారా స్వీకరించిన మొత్తం పిటీషన్లు 134 జిల్లా పోలీసు కార్యాలయం స్పందన కార్యక్రమానికి విచ్చేసిన ప్రతీ పిటీషనర్ తో జిల్లా ఎస్పీ మాట్లాడారు. ఏవైనా సమస్యలుంటే జిల్లా పోలీసు స్పందన విభాగం 9392926803 కు తెలియజేయవచ్చు అన్నారు. ప్రజలకు సైబర్ క్రైమ్ కు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా ఆన్ లైన్ వెబ్ సైట్ డబ్ల్యూ డబ్ల్యూ .సైబరక్రైమ్ .గోవ్ .ఇన్ ద్వారా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్ .సి .ఆర్.పి ) లో మరియు టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలో ఎస్బీ సి.ఐ ఇందిర, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img