Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

జిల్లాలో “ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ” లు అన్ని సబ్ డివిజన్ల పరిధిలోని పలు గ్రామాలు, పట్టణ కాలనీలలో తనిఖీలు

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా బుధవారం కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు చేపట్టారు. సి.ఐ లు, ఎస్సైల ఆధ్వర్యంలో పోలీసులు పాత నేరస్తులు, రౌడీషీటర్లను మరియు కర్నాటక మద్యం, నాటు సారా, గుట్కా నియంత్రణ కోసం అనుమానితుల పాత కేసుల్లోని నిందితుల ఇళ్లల్లో మరియు పశువుల పాకలు, గడ్డి వాము ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానితుల వివరాలను లోతుగా చెక్ చేశారు. ఆయా గ్రామాలలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. గ్రామసభలు నిర్వహించి ప్రశాంతంగా జీవించాలని సూచనలు చేశారు. ఎలాంటి అల్లర్లకు వెళ్లకూడదని కోరారు. త్వరలో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో గోడవలకు దూరంగా ఉండాలని… సమస్యలు సృష్టించినా, కారణమైనా చట్టపరమైన చర్యలు తప్పవని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img