Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

శ్రేయస్, ఇషాన్‌లకే రూల్సా.. హార్దిక్ పాండ్యకు రూల్స్ వర్తించవా..? ఇర్ఫాన్ పఠాన్ సూటి ప్రశ్న..!

టీమిండియా ఆటగాళ్లకు చెందిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను బీసీసీఐ నిన్న ప్రకటించింది. కెప్టెన్ రోహిత్‌శర్మ, ఏస్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, స్టార్ స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా, డ్యాషింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టాప్ గ్రేడ్ దక్కించుకున్నారు. డిసెంబరులో సౌతాఫ్రికా టూర్ నుంచి స్వదేశానికి చేరుకున్న ఇషాన్ కిషన్ వ్యక్తిగత కారణాలు చెప్తూ రంజీట్రోఫీలో ఝార్ఖండ్‌ జట్టుకు దూరంగా ఉంటూనే ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.మరోవైపు, శ్రేయాస్ అయ్యర్ కూడా ముంబై జట్టుకు దూరంగా ఉన్నాడు. బరోడాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆడలేదు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు ముందు అతడిని జట్టు నుంచి తప్పించినప్పటికీ రంజీలో ఆడేందుకు అయ్యర్ విముఖత ప్రద్శించాడు. అయితే, మార్చి 2న జరగున్న రంజీ సెమీఫైనల్స్‌లో మాత్రం అతడు ఆడే అవకాశం ఉంది.రంజీ ట్రోఫీలో ఆడని అయ్యర్, ఇషాన్ కిషన్‌ను కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ తప్పించింది.

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. బీసీసీఐ తీరును ప్రశ్నించేలా అయ్యర్, ఇషాన్‌ల ఎపిసోడ్‌పై స్పందించారు. శ్రేయస్, ఇషాన్ ఇద్దరూ ప్రతిభావంతులైన క్రికెటర్లు. వారిద్దరూ మరింత బలంగా తిరిగొస్తారని ఆశిస్తున్నా. హార్దిక్ లాంటి ఆటగాళ్లు రెడ్ బాల్ క్రికెట్ ఆడొద్దని అనుకుంటే.. హార్దిక్, అతడి లాంటి ఇతర ఆటగాళ్లు టీమిండియా తరఫున ఆడని సమయాల్లో దేశవాళీ వైట్ బాల్ క్రికెట్ టోర్నీల్లో తప్పనిసరిగా పాల్గొనలా..? ఒక రూల్ అందరికీ వర్తించనప్పుడు.. భారత క్రికెట్ ఆశించిన ఫలితాలను సాధించలేదు అని ఇర్ఫాన్ ఎక్స్ (ట్విటర్)లో పోస్టు చేశాడు.ఇర్ఫాన్ పఠాన్ పోస్టుతో నెటిజన్లు ఏకీభవిస్తున్నారు. ఇర్ఫాన్ భాయ్ నిజం మాట్లాడారు.. ఆటగాళ్ల విషయంలో బీసీసీఐ పక్షపాత ధోరణిని అవలంభిస్తోందని.. హార్దిక్ పాండ్య విషయంలో ఫేవరేటిజం కనబరుస్తోంద్ణని నెటిజన్లు ఆరోపిస్తు్న్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img