Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

రేషన్ షాప్ సీజ్….

విశాలాంధ్ర – అమనగల్లు : ఆమనగల్లు పట్టణ కేంద్రంలోని ఒకటో నెంబర్ రేషన్ షాపును సీజ్ చేసినట్లు పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసిల్దార్ రఘునందన్ తెలిపారు.రేషన్ డీలర్ తూకాల్లో మోసాలకు పాల్పడుతుండడం, లబ్ధిదారులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు పలు ఫిర్యాదులు అందడంతో రాష్ట్ర విజిలెన్స్ బృందంతో కలసి మంగళవారము పట్టణ కేంద్రంలోని పలు రేషన్ షాపులను తనిఖీ చేశామన్నారు.అందులో భాగంగా 2001 నెంబర్ రేషన్ షాపులో బియ్యం స్టాకుల్లో వ్యత్యాసాలు రావడంతో సీజ్ చేసినట్లు తెలిపారు. రేషన్ అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని, ఇష్ట రాజ్యాంగ నిర్వహిస్తే చట్టప్రకారము కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కొందరు రేషన్ డీలర్లు బియ్యము పంపిణీ చేయకుండా అక్రమాలకు పాల్పడుతున్నారని అట్టి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img