Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

వివిధ జబ్బులతో బాధపడే వారికి అరుదైన చికిత్స లు…

ఇండియన్ రెడ్ క్రాస్ శ్రీ సత్యసాయి జిల్లా వైస్ చైర్మన్ పోలా ప్రభాకర్
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణములోని పలు అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ప్రత్యేక వైద్య చికిత్సలను అందిస్తామని శ్రీ సత్య సాయి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ పోలా ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా కేశవ నగర్ లోని గుద్దిటి సోమదాస్ నిలయంలో (వైట్ హౌస్) సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలా ప్రభాకర్ మాట్లాడుతూ పట్టణంలోని ఎనిమిదవ వార్డులో 200 మంది వృద్ధులు పెన్షన్ పొందుతున్నారని, వారిలో మొదటి గ్రూపులో గల 25 మందిని అనగా బీపీ షుగర్ థైరాయిడ్ సమస్యలతో బాధపడువారు లేదా బిపి షుగర్, హిమోగ్లోబిన్ లోపంతో బాధ పడేవారు గ్రూపుగా చేసి 15వ తేదీ లోపు వారి కోసం ఒకరోజు రక్త పరీక్షల క్యాంపును నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ క్యాంపును నిర్వహిస్తామని తెలిపారు. ఈ క్యాంపులో 25 మందికి మోకాలు పట్టలు, హిమోగ్లోబిన్ తినకముందు తిన్న తర్వాత రక్త పరీక్షలు చేయుట, కిడ్నీ సమస్యలు తెలుసుకోవడానికి సీరం క్రియాటినైన్, పెయిన్ కిల్లర్ క్రీము, అరటిపండు, మజ్జిగ గుగ్గులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుద్దుటి సోమదాసు, డాక్టర్ సత్య నిర్ధారన్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img