Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నిరుపేద ముస్లిం కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ

జమాతే ఇస్లాం హింద్ సహకారంతో నిరుపేద కుటుంబాలకు సరుకులు అందించిన స్థానిక ముస్లిం కమిటీ

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ముస్లింలు పవిత్ర మాసంగా భావించే రంజాన్ మాసాన్ని (పర్వదినాన్ని) పురస్కరించుకుని మండల కేంద్రంలోని నిరుపేద ముస్లిం కుటుంబాలకు స్థానిక ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం విధిగా ఇచ్చే ఫిత్రా రూపంలో విశాఖకు చెందిన జమాతే ఇస్లాం హింద్ వారు ఈ నిత్యవసర సరుకులను పంపించడం జరిగిందని, ఆ నిత్యవసర సరుకులను ( 25 కేజీల బియ్యం, ఐదు కిలోల గోధుమపిండి, కేజీ నూనె, ఇతర నిత్యవసర సరుకులు) గ్రామంలోని 15 నిరుపేద కుటుంబాలకు ముస్లిం కమిటీ అధ్యక్షుడు షేక్ మీరా, మజీద్ ఇమామ్ ఎండి ముజీబ్ లతో కలసి స్థానిక మండల కో ఆప్షన్ సభ్యుడు షేక్ నాజర్ వల్లి, ఉప సర్పంచ్ నూరు బాబు చేతుల మీదుగా కమిటీ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img