Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఆంగ్ల పాఠశాలలో రాజ్ గురు,సుఖదేవ్, భగత్ సింగ్ వర్ధంతి

విశాలాంధ్ర-కవిటి:మండల కేంద్రంలో గల కళ్యాణి ఆంగ్ల పాఠశాల ఆవరణంలో ప్రముఖ దేశ కామ్రేడ్ నాయకులు రాజగురు,సుఖదేవ్,భగత్ సింగ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.ముందుగా భగత్ సింగ్ చిత్రపటానికి ప్రిన్సిపాల్ పండి బిందు మాధవి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఉపాధ్యాయులు వారి ముగ్గురి యొక్క కృషి పట్టుదల భారతదేశానికి చేసిన సేవలు బ్రిటిష్ వారిపై చేసిన దండయాత్రలు గూర్చి వివరించారు. అలాగే వారు బ్రిటిష్ పోరాటంలో చేసిన తిరుగుబాటుకు మార్చి 23వ తేదీన వారి ముగ్గురికి ఒకే ఊరికంబానికి ఉరి తీసిన సంఘటన విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img