Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఘనంగా ప్రారంభమైన ప్రపంచ నోటి ఆరోగ్య మాసోత్సవాలు

ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ చంద్రశేఖర రావు

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ప్రపంచ నోటి ఆరోగ్య (వరల్డ్ ఓరల్ హెల్త్) మాసోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని స్థానిక ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ చంద్రశేఖర్ రావు అన్నారు. మండలంలో వున్న పాఠశాల, ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు రక్త పరీక్షలు, అదేవిదంగా గ్రామాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు అల్లూరి జిల్లాలో 60% మందికి మాత్రమే ఆరోగ్యంపై అవగాహన కల్గిందన్నారు. మిగిలిన 40% మంది నేటికీ నాటు వైద్యం మీదనే ఆధారపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్నారు. అటువంటి వాటికి చెక్ పెట్టేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img