Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వేసవి కాలంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలి…

ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్. నజీర్
విశాలాంధ్ర ధర్మవరం:: వేసవి కాలంలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నజీర్ తెలిపారు. ఈ సందర్భంగా వేసవి కాలంలో పాటించాల్సిన పద్ధతులు గూర్చి ప్రజలకు వారు పలు విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఎండాకాలంలో వేసవి అధికంగా ఉన్నందున, ఎవ్వరు కూడా ఇంటి నుంచి బయటకు రాకూడదని, అత్యవసరమైతే తప్ప బయటకు రావాలని తెలిపారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు, చిన్నపిల్లలు, అసలు బయటికి రారాదని తెలిపారు. వేసవిలో ఎక్కువసేపు వెళితే వడదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వడదెబ్బకు సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. వేసవికాలంలో ప్రతి ఒక్కరూ నీరును అధికంగా సేవించాలని తెలిపారు. కూల్ డ్రింక్స్, చల్లటి ఐస్క్రీం లను ఎక్కువగా తినరాదని తెలిపారు. చల్లటి మజ్జిగ, కొబ్బరి బొండం, నిమ్మకాయ తో కూడిన జ్యూస్ లాంటివి మాత్రమే సేవించాలని తెలిపారు. దీనివల్ల శరీరంలో ఉండే వేడిని తగ్గించి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో బయటికి వచ్చినప్పుడు గొడుగు కానీ, తలపైకు టవాలు కానీ వేసుకొని రావాల్సి వస్తుందని తెలిపారు. వడదెబ్బ లాంటి లక్షణాలు ఎవరికైనా కనపడితే ఆలస్యం చేయకుండా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులలోనూ, పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్లలోనూ వెంటనే వెళ్లి, వైద్య చికిత్సలు పొంది ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. అంతేకాకుండా సకాలంలో భోజనం చేయుట చేయాలని, చిరుతిండ్లను పూర్తిగా మానివేయాలని తెలిపారు. పోతుకుంట రోడ్డులో గల నూతన ప్రభుత్వ ఆసుపత్రి ఏరియాలో ఓపి మాత్రమే చూడడం జరుగుతుందన్నారు. పట్టణంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసరమైన చికిత్సలు మాత్రమే 24 గంటల పాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆసుపత్రికి వచ్చేవారు ఈ మార్పును గమనించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img