London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

జి జి హెచ్ కు 12 ఫ్యాన్లను అందజేసిన అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ

విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : అమ్మ స్వచ్చంద సేవ సంస్థ నిర్వాహకులు తరిమెల రమణారెడ్డి దాదాపు 32000 విలువ చేసే 12 ఫ్యాన్ లను ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ అడిషనల్ డి.యం.ఇ డాక్టర్ కె. ఎస్.ఎస్. వెంకటేశ్వరరావు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు తరిమెల రమణారెడ్డి ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలలో తమ వంతుగా సేవలందిస్తూ ఉంటారన్నారు. అందులో భాగంగా ఈరోజు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి పెడస్టల్ ఫ్యాన్లు అందజేయడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎంవో డాక్టర్ వి.పద్మజ, మరియు డాక్టర్ జి. హేమలత, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img