Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మందకృష్ణ పై మూకుమ్మడి దాడిని ఖండిస్తున్నాం

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు భోగి శ్రీను మాదిగ
విశాలాంధ్ర – విజయనగరం అర్బన్ : మందకృష్ణ పై కొంతమంది మాదిగ సంఘ నాయకులు మూకుమ్మడిగా దాడి చేయడం దారుణమని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు భోగి శ్రీను మాదిగ అన్నారు. శనివారం అంబేద్కర్ జంక్షన్ వద్ద గల అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఎన్ డి ఏ కూటమికి మద్దతు తెలిపిన మందకృష్ణ పై గత మూడు రోజుల నుండి కొంతమంది మాదిగ సంఘం నాయకులు మూకుమ్మడిగా దాడి చేయడం సరైనది కాదన్నారు. మాదిగ కార్పొరేషన్ చైర్మన్, లిడ్ క్యాప్ చైర్మన్ మాదిగల కోసం ఏం చేశారో తెలియజేయాలన్నారు. మాదిగల సమస్యలపై ధర్నాలు చేయటం కానీ అధికారులను కలవడం కానీ చేయని నాయకులు ఈరోజు మాదిగల కోసం పనిచేస్తున్న మందకృష్ణ పై దాడి చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధికార ప్రతినిధి పొందూరు విజయ రామారావు, నాగేశ్వరరావు గౌరవ అధ్యక్షులు నాగేశ్వరరావు, అలమండ అప్పారావు, డొంకాడ శంకర్రావు, బండారు దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img