Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కలిసిన వాల్మీకి సంఘం నాయకులు

విశాలాంధ్ర ధర్మవరం:: అనంతపురం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణ ను పార్టీ ప్రకటించింది. ఈ సందర్భంగా ధర్మవరం వాల్మీకి సంఘం తరఫున పూజ మొబైల్స్ సాయి, వాల్మీకి నాయకులు బోయ రవిచంద్ర, జింకల రాజన్న, నాగులయ్య, బొట్టు కృష్ణ, చిన్న వీరప్ప, మహేష్, చీమల రామాంజి లు అనంతపూర్ నుండి మామిళ్ళపల్లి టోల్గేట్ దగ్గర అంబికా లక్ష్మీనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి బొకేతో శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పట్టణ వాల్మీకుల సమస్యలను వారి దృష్టికి తీసుకొని వచ్చారు. వాల్మీకుల సమస్యల పరిష్కారానికై తాను అందరికీ న్యాయం చేస్తానని అంబికా లక్ష్మీనారాయణ వాల్మీకి నాయకులకు హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img