Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మైనారిటీలకు అండగా తాను ఎల్లప్పుడూ ఉంటాను.. పరిటాల శ్రీరామ్

విశాలాంధ్ర ధర్మవరం:: నియోజకవర్గంలోని మైనారిటీ సోదరులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటూ సమస్యల పరిష్కారానికై కృషి చేస్తానని పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు ధర్మవరం ముస్లిం మైనారిటీ సోదర సోదరీమణులతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సత్యకుమారును మంచి మెజారిటీతో గెలిపించుకోవాలని వారు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందని తెలిపారు. అదేవిధంగా ఈనెల నాలుగవ తేదీన ఉమ్మడి అభ్యర్థి సత్య కుమార్ రాకను విజయవంతం చేయాలని తెలిపారు. ముస్లిం మైనారిటీ నాయకులకు, కార్యకర్తలకు వారు దిశా నిర్దేశములు తెలియజేశారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి ముస్లిం మైనారిటీ కుటుంబానికి సమస్యలు పరిష్కరించే విధంగా సత్యకుమారుతో కలిసి నడుస్తానని తెలిపారు. బిజెపి పార్టీ కుల మతాలకు అతీతంగా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ అభివృద్ధి పొలాలు అందుతున్నాయని తెలిపారు. ధర్మవరం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేస్తున్న సత్య కుమార్ ను ప్రతి ఒక్క ముస్లిం మైనారిటీ సోదర సోదరీమణులు ఆశీర్వదించాలని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img