Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పోలీసుశాఖకు స్టాపర్లను వితరణగా అందజేసిన యూనియన్ బ్యాంకు అధికారులు

విజయనగరం డిఎస్పీ ఆర్. గోవిందరావు
విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : యూనియన్ బ్యాంకు అధికారులు విజయనగరం పోలీసులకు ఏడు స్టాపర్లను వితరణ చేసి, విజయనగరండిఎస్పీ కార్యాలయంలకు అప్పగించినట్లుగా డిఎస్పీ ఆర్. గోవిందరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – విజయనగరం పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ,వాహనాల మళ్ళింపు, వాహన తనిఖీలు సమయాల్లోను వినియోగించే స్టాపర్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. పోలీసుల అవసరాలను గుర్తించి, విధి నిర్వహణలో ఉపయోగపడే ఏడు స్టాపర్లను యూనియన్ బ్యాంకు అధికారులు వితరణగా ఇచ్చారన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన సబ్ డివిజన్ లోని వివిధ ప్రాంతాల వద్దఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద స్టాపర్ల అవసరం ఉందన్నారు. వీటిని సబ్ డివిజన్లో అవసరమైన పోలీసు స్టేషన్లకు అందజేసి, వాటిని వినియోగించనున్నట్లుగా తెలిపారు. ఏడు స్టాపర్లను అందజేసిన యూనియన్ బ్యాంకు అధికారులకు డిఎస్పీ కృతజ్ఞతలుతెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డిఎస్పీడి.విశ్వనాధ్, యూనియన్ బ్యాంకు డిప్యూటీ రీజనల్ హెడ్ ఎ. శ్రీనివాసరావు, డిజి పట్నాయక్, విశ్వనాధ్, 2వ పట్టణ సిఐ కే. రామారావు, రూరల్ సిఐ ఎం. శ్రీనివాసరావు, ట్రాఫిక్ ఎస్ఐ లోవరాజు, ఎ.ఎం. రాజు, ఆర్. వాసుదేవ్ ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img