Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

దేశ సమగ్రాభివృద్ధిలో ఎలక్ట్రానిక్స్ కీలకం

విశాలాంధ్ర- జె ఎన్ టి యుఏ : దేశ సమగ్ర అభివృద్ధిలో ఎలక్ట్రానిక్ రంగం పాత్ర అత్యంత కీలకమైనదని ఉపకులపతి ఆచార్య జి. వి.ఆర్. శ్రీనివాస రావు పేర్కొన్నారు. గురువారం ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియం లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఈ – మెర్జ్ 2కె24 అనే జాతీయ సదస్సు ను వీసీ , ప్రిన్సిపల్ ఆచార్య ఎస్ వి.సత్యనారాయణ ప్రారంబించారు. అనంతరం ఉపకులపతి మాట్లాడుతూ ..చిన్న ఆలోచనలే రేపటి రోజున గొప్ప విషయాలకు నాంది పలుకుతాయని, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎంతో అభివృద్ధి చెందినదని, వి ఎల్ ఎస్ ఐ, ఎంబెడెడ్ సిస్టం, పవర్ ఎలక్ట్రానిక్స్, ఆర్టిపిసియల్ ఇంటలిజెన్స్ విభాగాలు ముఖ్య పాత్ర పోసిస్తున్నాయని తెలిపారు.
శ్రీ మనోహర్ చేనేకల్, సీనియర్ ఇంజినీర్ లీడర్, జెడ్ ఎఫ్ కమర్షియల్ వెహికల్ సొల్యుషన్స్ లిమిటెడ్, హైదరాబాద్ (కళాశాల పూర్వ విద్యార్థి) మాట్లాడుతూ ఇన్స్టిట్యుట్ .. ఇండస్ట్రీల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకుంటే విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరిగే అవకాశాలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులు ప్రతి ఒక్కరు ప్లేస్ మెంట్ అవకాశాలను అందిపుచ్చుకొని గొప్ప గొప్ప కంపెనీలలో ఉద్యోగాలు సాధించాలని తెలిపారు. అనంతరం ప్రాజెక్టు ఎక్సోపో, పోష్టర్ కాంపిటేషన్, సర్క్యూట్ హంట్, క్విజ్, కోడింగ్ ప్రోగ్రాము లలో వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వైస్ ప్రిన్సిపాల్ ఇ. అరుణ కాంతి , ఈసీ ఈ విభాగాధిపతి డా. జి.మమత , కోఆర్డినేటర్ డి. లలిత కుమారి , . సుమలత , పి. రమణా రెడ్డి , భువన విజయ , కే.యఫ్. భారతి , ఎ.పి. శివకుమార్ , డి. విష్ణు వర్ధన్ , యం. రామ శేఖర రెడ్డి, కల్యాణి రాధ , అజిత ,ఆచార్య యం.యన్. గిరిప్రసాద్ , స్టూడెంట్ కోఆర్డినేటర్ శ్రీ జాకీర్ హుసేన్, వివిధ విబాగాదిపతులు, భోధన, భోధనేతర ఎలక్ట్రానిక్ విభాగం విద్యార్థులు పాల్గొన్నరు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img