Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నూతన జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారిగా డా.వి.వినోద్ కుమార్ బాధ్యతల స్వీకరణ..

జిల్లా కలెక్టర్ కేతన్ గార్గ్ నుంచి బాధ్యతలను స్వీకరించిన జిల్లా కలెక్టర్
విశాలాంధ్ర అనంతపురం బ్యూరో : అనంతపురం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో శుక్రవారం ఉదయం 08:47 గంటలకు నూతన జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారిగా డా.వి.వినోద్ కుమార్ బాధ్యతలను స్వీకరించడం జరిగింది. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఇంచార్జి జిల్లా కలెక్టర్ కేతన్ గార్గ్ నుంచి జిల్లా కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కి ఇన్చార్జి జిల్లా కలెక్టర్ పూల మొక్క అందించి ఘన స్వాగతం పలికారు. ముందుగా కలెక్టరేట్ కి చేరుకున్న జిల్లా కలెక్టర్ కి డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కి జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, నగరపాలక సంస్థ కమిషనర్ మేఘస్వరూప్, తదితరులు పూల మొక్కలు అందించారు. జిల్లా కలెక్టర్ కి బీసీ వెల్ఫేర్ డిడి కుష్బూ కొఠారి, మెప్మా పీడి విజయలక్ష్మి, సోషల్ వెల్ఫేర్ జెడి మధుసూదన్, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నాగరాజారావు, డిపిఓ ప్రభాకర్ రావు, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, సిపిఓ అశోక్ కుమార్ రెడ్డి, డిఆర్డిఏ పిడి నరసింహారెడ్డి, మార్కెటింగ్ ఏడి చౌదరి, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి రసూల్, ఎస్డిసి ఆనంద్, డిప్యూటీ కలెక్టర్ విశ్వనాథ్, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, ఐ.అండ్.పిఆర్ డిఐపిఆర్ఓ గురుస్వామిశెట్టి, ఈఆర్ఓ శిరీష, తదితరులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జి.వెంకటేష్, కలెక్టరేట్ ఏఓ అంజన్ బాబు, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ రవికుమార్, తహసిల్దార్ శివరామిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img