Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

సత్య డిగ్రీ , పీజీ కళాశాలలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : తోట పాలెం వద్ద ఉన్న సత్యా కళాశాలలో మన దేశ ఉప ప్రధానమంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ ఎం వి సాయి దేవమణి మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ ఎంతో అంకితభావంతో పనిచేసి దేశానికి ఎంతో సేవలందించారనరు.ఒక వైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే మరో వైపు సామాజిక సమానత్వం కోసం పాటుపడిన అలుపెరగని యోధుడు అని, కుల సమస్య తో సహా దేశం లో అనేక సమస్యలు పరిష్కారం కావాలంటే దేశానికి స్వాతంత్రం రావాలని ఆశించిన వ్యక్తి అని అన్నారు. స్వాతంత్రం అనంతరం దళితుల హక్కులను కాపాడడానికి ఎంతగానో కృషి చేశారని, ఈయన జన్మదినం ను సమతా దివస్ గా జరుపుకుంటారని, ఇటువంటి మహనీయులను స్పూర్తిగా తీసుకోవాలన్నారు
ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ సి సి ఆఫీసర్లు కెప్టెన్ ఎం సత్య వేణి, ఎం ఉదయ్ కిరణ్, ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్ బి సూరపు నాయుడు అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు, ఎన్ సి సి కేడెట్స్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img