విశాలాంధ్ర విజయనగరం : భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం శనివారం విజయనగరంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో జెండాను ఎగురవేసి భరతమాతను పూజించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ కన్వినర్ శoభర లక్ష్మీనరసింహం , భారతీయ జనతా పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు భవిరెడ్డి శివప్రసాద్ రెడ్డి , విజయనగరం అసెంబ్లీ కన్వినర్ ఇమ్మంది సుధీర్ , నెల్లిమర్ల అసెంబ్లీ కన్వినర్ బూర్లె శ్రీధర్ ,,మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు గండికోట శాంతి ,మండల అధ్యక్షులు ఇప్పిలి గోపాలకృష్ణ, కంది సీతారాం, గొండుబోయిన కూర్మారావు, అశోక్ ,మజ్జి రమేష్ , అప్పారావు దొర ,బూర జగ్గారావు ,అప్పలనాయుడు ,,పచ్చిపాల శ్రీను ,గ్రంధి కృష్ణమూర్తి ,ఆదె పూడిప్రసాద్ ,జగన్నాధం కార్యకర్తలు పాల్గొన్నారు.