Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

తెలుగు లోగిళ్ళలో ఉగాది పండుగ శోభ

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని మంగళవారం తెలుగు లోగిళ్లు పండగ వాతావరణం సంతరించుకున్నాయి. తెలుగు లోగిల్లే గాక ప్రతి ఇంట ఉగాది పండగ శోభ సంతరించుకుంది. ప్రతి ఒక్కరూ షడ్రుచుల ఉగాది పచ్చడిని రుచి చూశారు. చౌడుపల్లి గ్రామంలో మాజీ శాసనసభ్యుడు స్వర్గీయ కోరాబు వెంకటరత్నం స్వగృహంలో ఆయన కోడలు శాంతి ప్రసాద్ (కొండమ్మ), మనుమడు రాహుల్ కాసు లు కాడెడ్లకు, వ్యవసాయ పనిముట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాడిపంటలకు తెలుగు లోగిల్లు పెట్టింది పేరన్నారు. అటువంటి తెలుగులో ప్రతి ఏటా ఇతర పర్వదినాల కంటే భిన్నంగా ఉగాది పర్వదినాన్ని జరుపుకోవాలని ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ పర్వదినం నుంచే తెలుగు వారికి నూతన సంవత్సరం ప్రారంభం అవుతుందని, ఈ సందర్భంగా పాడిపంటలను అందించే కాడెడ్లకు, వ్యవసాయ పనిముట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ ఉగాది పర్వదినం ప్రతి కుటుంబంలో సుఖశాంతులు కలుగజేయాలని వారు ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img