Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు ప్రజలు తప్పక పాటించాలి… డాక్టర్ దిలీప్ కుమార్

విశాలాంధ్ర ధర్మవరం:: ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు గ్రామ ప్రజలు తప్పక పాటించాలని డాక్టర్ దిలీప్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని దర్శనమల పీహెచ్సీ రావులచెరువు గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి బీపీ, షుగర్ చెకప్ లు, గర్భవతులు బాలింతర్లకు నెలవారి చెకప్ లు నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. మంచానికి పరిమితమైన రోగుల ఇళ్ల వద్దకు వెళ్లి పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను కూడా అందజేయడం జరిగిందని తెలిపారు. అంగన్వాడి 4డి స్క్రీనింగ్, సాధారణ జబ్బులకు చూసే వారికి కూడా ఉచిత మందులు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ బ్రహ్మానందరెడ్డి, ఏఎన్ఎం రేణుక, ఎమ్మెల్ హెచ్ పి. పరిమళ, ఆశా కార్యకర్తలు సావిత్రమ్మ, సరస్వతీ, నాగేంద్రమ్మ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img