Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు..

పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇవాళ ఉదయం 6 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల రేటు నిన్నటికంటే.. పసిడి ధరలు దేశంలో నేడు కూడా స్వల్పంగా తగ్గాయి. ఇవాళ ఉదయం 6 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల రేటు నిన్నటికంటే రూ.10 తగ్గింది. ఇక వెండి ధర కిలోకి రూ.100 చొప్పున తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు..
హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం 6 గంటల స‌మ‌యానికి 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.67,640గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,790గా ఉంది.
ఢిల్లీ, ముంబైలో..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.67,790గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,940గా ఉంది
ముంబైలో కూడా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,640గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,790గా ఉంది.

వెండి ధరలు ఇలా ఉన్నాయి
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.89,900గా ఉంది
విజయవాడలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.89,900గా ఉంది
విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.89,900గా ఉంది
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.86,400గా ఉంది
ముంబైలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.86,400గా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img