Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ప్రతి ఓటు వజ్రాయుధం లాంటిది.. రిటర్నింగ్ ఆఫీసర్ వెంకట శివరామిరెడ్డి

విశాలాంధ్ర – ధర్మవరం : ప్రతి ఓటు వజ్రాయుధం లాంటిదని, చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం కోసం ఓటు వేయడం మన హక్కు అని రిటర్నింగ్ ఆఫీసర్ వెంకట శివరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ధర్మవరం నియోజకవర్గంలోని ధర్మవరం అంబేద్కర్ సర్కిల్ డివైడర్ వద్ద నమూనా బ్యాలెట్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ బ్యాలెట్ నమూనాలో ఎమ్మెల్యే అభ్యర్థుల గుర్తులు ఉంటాయని, ఏ విధంగా ఓటు వేయాలని విధానం కూడా చూపబడినదిని తెలిపారు. ఈనెల 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఉపసంహరణ చేసుకొని అవకాశం కూడా ఉందని తెలిపారు. తదుపరి తుది జాబితాల ప్రకటన ఇవ్వబడుతుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img