Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రాజాంలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రైవేటు పాఠశాల ప్రభుత్వ నిబంధనలకు తూట్లు

విజయనగరం జిల్లా. రాజాం : వేసవి సెలవుల దృష్ట్యా ఏప్రిల్ 24 నుంచి అన్ని పాఠశాలలను మూసివేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులు పక్కకు పోయాయి. ఎందుకంటే మండుతున్న వేడి మధ్య రాజాం ఎంఈఓ ఆఫీసుకు కూతవేటు దూరంలో లక్ష్య ప్రైవేట్ పాఠశాల ఇప్పటికీ తెరిచి ఉంది. ఈ పాఠశాల రానున్న విద్యా సంవత్సరంలో కొత్తగా ప్రారంభం చేయడానికి అడ్మిషన్లు స్వీకరిస్తూ పాఠశాలలో చేరిన విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు చెబుతున్నారు. ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు వెళ్ళింది. దీనిపై స్పందించిన ఎంఈఓ ప్రవీణ్ కుమార్ అక్కడకు చేరుకొని స్కూల్ యాజమాన్యంకు తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పాఠశాల యాజమాన్యం గత కొద్ది రోజులుగా ఇదే తంతు చేస్తుంది కావున అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నారు…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img