Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఘనంగా మే డే

కార్మిక చట్టాల అమలులో ప్రభుత్వం విఫలం
విశాలాంధ్ర తనకల్లు ప్రపంచ కార్మిక దినోత్సవం 138వ మే డే ఉత్సవాలు మండల కేంద్రంలోని అంబెడ్కర్ కూడలిలో సిపిఐ ఏఐటిసి కార్మిక సంఘాలు ఘనంగా నిర్వహించాయి 8 గంటల పని విధానం కోసం ఎంతోమంది కార్మికులు అసువులు బాసిన అనంతరం చట్టం రూపుదిద్దుకొందని ఆ రోజునే మేడే గా జరుపుకుంటున్నామని కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసిన ప్రభుత్వాలకు బుద్ధి చెప్పి మన హక్కులను సాధించుకోవడంలో ప్రతి కార్మిక సోదరుడు ముందంజలో ఉండాలని పిలుపునిచ్చారు కార్మిక కర్షక బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన ఎర్రజెండాను సిపిఐ మండల కార్యదర్శి రెడ్డప్ప ఎగురవేసిన అనంతరం కార్మికులకు పార్టీ శ్రేణులకు మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసిన ఏ ప్రభుత్వాలు మనుగడ సాగించలేదని కార్మిక హక్కుల తో పాటు చట్టాలను సైతం పునర్నిర్మించుకొని ముందుకు సాగాల్సిన అవసరం ప్రతి కార్మికుని బాధ్యత అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఆనందు రవి శ్రీనివాసులు గౌస్ బాషా తో పాటు భవనిర్మాణ కార్మికులు ఏఐటీసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img