Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మన్య ప్రాంతానికి అల్లూరి సీతారామరాజు చేసిన కృషి ఎనలేనిది

అల్లూరి శత వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన పాత్రికేయులు

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- మన్య ప్రాంతానికి అల్లూరి సీతారామరాజు చేసిన కృషి ఎనలేనిదని స్థానిక ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దేశెట్టి సత్యనారాయణ (సతీష్) అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మన్యం వీరుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు శత వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దేశెట్టి సత్యనారాయణ (సతీష్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వర్ధంతి కార్యక్రమంలో తోటి పాత్రికేయ మిత్రులతో కలిసి అల్లూరి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులను గడగడలాడించి అతి చిన్న వయసులోనే అసువులు బాసిన అల్లూరి సీతారామరాజు అమరుడన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి మన్యవాసులలో ఇప్పటికీ, ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా అల్లూరి సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు సబితి, వనరాజు, ఉప్పలపాటి బంగారయ్య శెట్టి, సంకు రవి, చోడిశెట్టి శ్రీనివాసరావు, గబ్బాడి నాగేశ్వరరావు, పేయ్యల శ్రీనివాసరావు, షేక్ ఖాసిం వల్లి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img