Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సాయంత్రం 5 నుంచి 13న పోలింగ్‌ ముగిసే వరకు.. మద్యం అమ్మకాలు బంద్‌

రెండు నెలలుగా సాగుతున్న లోక్‌సభ ఎన్నికల ప్రచారపర్వానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. సాయంత్రం 6 గంటల నుంచి మైకులు మూగవోనున్నాయి. ఈ నెల 13 రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి పోలింగ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం సాయంత్రం పోలింగ్‌ ముగిసే వరకు రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఎలాంటి లైసెన్సులు ఉన్నప్పటికీ మద్యం అమ్మకాలు చేయడానికి వీల్లేదని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో మద్యం ప్రియులు వరుసగా సెలవులు ఉడంతో ముందు జాగ్రత్త తీసుకుంటున్నారు. తమకు అవసరమైన సరుకును తెచ్చిపెట్టుకుంటున్నారు. కాగా, ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగియనున్నది. నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందే ప్రచారపర్వాన్ని ముగించాల్సి ఉండటంతో రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో శనివారం సాయంత్రం 4 గంటలకు, మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగియనున్నది. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలైన ఆసిఫాబాద్‌, సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వరావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో శనివారం సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగుస్తుంది.

రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహణకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా హోం ఓటింగ్‌ ముగిసింది. హోం ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న 23,247 దివ్యాంగులతోపాటు 85 సంవత్సరాల వయసు పైబడిన వారికి ఇంటి వద్దే ఓటుహక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించడంతో 21,651 మంది ఓట్లు వేశారు. ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే సదుపాయాన్ని కల్పించడంతో 2,29,072 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1,75,994 మంది ఓటు వేశారు. ఎలక్షన్‌ డ్యూటీ సర్టిఫికెట్‌ (ఈడీసీ) ద్వారా 34,973 మంది ఉద్యోగులు పోలింగ్‌ రోజున ఓటు వేయనున్నారు.

13న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగుతుంది. రాష్ట్రంలోని మొత్తం 3.32 కోట్ల మంది ఓటర్ల కోసం 35,809 పోలింగ్‌ కేంద్రాల్లో 1,09,941 బ్యాలెట్‌ యూనిట్లు, 50,135 వీవీప్యాట్‌లు, 44,906 కంట్రోల్‌ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 50 మంది మహిళలు సహా మొత్తం 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img