Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఇండియా కూటమితోనే సుపరిపాలన-సీపీఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య

విశాలాంధ్ర బ్యూరో -నెల్లూరు: ఇండియా కూటమితోనే సుపరిపాలన సాధ్యమని భారత కమ్యూనిస్టు పార్టీజిల్లా కార్యదర్శి దామా అంకయ్యచెప్పారు. ఇండియా కూటమి తరపున నెల్లూరు పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న కె రాజును గెలిపించాలని, అదేవిధంగా జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు నెల్లూరు నగరం నుంచి సిపిఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మూలం రమేష్ ను మిగతా ఏడు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సిపిఐ నెల్లూరు జిల్లా సమితి పిలుపునిస్తోంది అని దామ అంకయ్య తెలిపారు శనివారం నెల్లూరులోని రామకోటయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూఆంద్రప్రదేశ్ లో ఈ నెల 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పోలింగ్కు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలని మనం వేసే ఓటే మన దేశం భవిష్యత్తు పైన ఆధారపడి ఉంటుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటుని దొంగ ఓట్లు కాకుండా రాజ్యాంగ ప్రకారం మనకు ఇచ్చిన హక్కు మనం ఉపయోగించుకుంటూ ఓటు వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉన్నదని కనుక ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని అన్నారు.ఈ ఎన్నికల్లో అధికార పార్టీపోలీసుయంత్రాంగాన్నిఅడ్డంపెట్టుకునిప్రతిపక్షపార్టీనేతలను,కార్యకర్తలనుఇబ్బందులకుగురిచేస్తుందని,అందుకేప్రజల్లోతిరుగుబాటుప్రారంభమైందన్నారు. జరిగిన ఉద్యోగుల పోలింగ్ లోవైసీపీప్రభుత్వపరిస్థితితేటతెల్లమవుతోందన్నారు.వైసీపీనిఇంటికిపంపడానికిప్రజలుసిద్ధమయ్యారనిఅన్నారుమరో పక్క బీజేపీకి అండగాఉన్న తెలుగుదేశం పార్టీని ఓడించాలని ప్రజలు భావిస్తున్నారని అంకయ్య తెలిపారు.కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పడిన ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లు నిర్ణయానికి వచ్చారన్నారు. అందుకేఇండియాకూటమిఅధికారంలోకిరావడానికిసిద్ధయవుతోందన్నారు. ఈ ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి ఓడిపోవడం తథ్యమని దామ అంకయ్య చెప్పారు. అలాగే జగన్ పార్టీ ఓడి పోవడం కూడా తథ్యమన్నారు. అధికారంలోకి రాబోయేది ఇండియా కూటమేనని చెప్పారు. ప్రజలందరూ ఇండియా కూటమికి అండగా నిలవాలని సీపీఐ తరపున అభ్యర్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షానువాజ్ ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ మున్నా తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img