Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

భీమిలిలో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు

విశాలాంధ్ర- అనంద పురం : భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలో పలుచోట్ల సోమవారం ఉదయం నుంచి ఈవిఎం లు మొరాయించాయి, ఉదయం 7 గంటలకి మొదలు కావలసిన పోలింగ్ 8 గంటలైనా సరే మొదలు కాలేదు అందుకు కారణం ఈవీఎంలు సరిగా పనిచేయలేదని ఎలక్షన్ ఆఫీసర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.అందులో భాగంగా మండలంలో బంటుపల్లి వారి కల్లాలు బూత్ నెంబర్లు 91, 92, అలాగే వెల్లంకి 83 కొన్నిచోట్ల మిషన్లు పనిచేయక ఓటర్లు లో చాలా ఇబ్బందులు పడ్డారు లైన్ లో లేక ఎండ వేడి తట్టుకోలేక పలుచోట్లఇబ్బందులుకు గురయ్యారు. మండలంలో కొన్ని పోలింగ్ బూత్ లలో మధ్యాహ్నం ఒంటిగంట అయినప్పటికీ 30 శాతం కూడా పోలింగ్ నమోదు అవ్వలేదు. పలుచోట్ల ఎన్నికల సిబ్బంది తక్కువ సర్కిల్ ఉండడం తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల ఓటు వేయడానికి వచ్చే వారికి తీవ్ర ఇబ్బందులు కోరుతున్నాయి వేములవలస పంచాయతీలో కనీసం ఓటర్లు ఎండలోనే పరిస్థితి అధికారులు నాయకులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి మండలంలో 30% పోలింగ్ నమోదు కావడం విశేషం . సాయంత్రానికి ఓటింగ్ శాతం ఎంత మీరవుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img