Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

విజయవంతంగా ప్రథమ చికిత్స కేంద్రాలు

డి ఎం & హెచ్ ఓ,డాక్టర్ ఈబి దేవి

విశాలాంధ్ర- అనంతపురం : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎండలను దృష్టిలో ఉంచుకొని 2236 ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈబీ దేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు,
పోలింగ్ కేంద్రాల వద్దనే కాకుండా పోలింగ్ ముందు రోజు 12వ తేదీన నియోజకవర్గాల ఈవీఎం పంపిణీ కేంద్రాల వద్ద, అలాగే 13వ తేదీన కఈవీఎంల రిసీవింగ్ కేంద్రం జేఎన్టీయూ వద్ద కూడా సాయంత్రం నుండి రాత్రి పొద్దుపోయేదాకా , మరియు 14వ తేదీన కూడా ప్రథమ చికిత్స కేంద్రాల ద్వారా చికిత్సలు అందించినట్లు తెలిపారు
ఈ ప్రథమ చికిత్స కేంద్రాల వద్దనే నడవలేని వయోవృద్ధులకు వీల్ చైర్ లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రథమ చికిత్స కేంద్రాల నందు ఎండలను దృష్టిలో పెట్టుకొని,తగిన మందులను,ఓ ఆర్ ఎస్ ద్రావణాన్ని,ఉంచడం వల్ల ప్రజలు వడదెబ్బ నుండి ఉపశమనం పొందారని, జిల్లాలో అక్కడక్కడ చెదురు మధుర సంఘటనలోగాయపడిన వారికి ప్రథమిక చికిత్సలు అందించి అవసరాన్ని బట్టి వారిని ఉన్నత ఆసుపత్రులకు పంపడం జరిగిందని తెలిపారు,
ఈ ప్రథమ చికిత్స కేంద్రాల నందు జిల్లా వ్యాప్తంగా ఉన్న వైద్యాధికారులు, ఏ ఎన్ ఎం లు, ఆశా కార్యకర్తలు ఇతర సూపర్వైజర్ సిబ్బంది పాల్గొ నీ వైద్య సేవలు అందించినట్లు వారందరికీ డి ఎం &హెచ్ ఓ కృతజ్ఞతలు తెలిపారు,
ఈ సందర్భంగా ఈవీఎంల రిసీవింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స కేంద్రాలను చూసిన జిల్లా కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని అభినందించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈ బి దేవ తెలిపారు,

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img