Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బి సి జి టీకా తోనే క్షయ వ్యాధి నివారణ

ఆర్ వి నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి సౌమ్య

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) : – క్షయ వ్యాధితో దీర్ఘకాలికంగా బాధపడుతున్న రోగులకు ఇకనుంచి ఆ వ్యాధికి వ్యాక్సినేషన్ ఉందని దానిని క్షయవ్యాధి రోగులు వినియోగించుకొని ఆరోగ్యంగా కుటుంబంతో సంతోషంగా జీవించాలని ఆర్ వి నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి కే సౌమ్య అన్నారు. క్షయ వ్యాధి సూపర్వైజర్ సిహెచ్ ప్రసాద్, సి హెచ్ ఓ జాన్సన్, హెల్త్ సూపర్వైజర్ శాంతామని లతో కలిసి బాసిల్లస్ కాల్మేట్-గురిన్ (బీసీజీ) కేంద్రాలను సందర్శించి టీకాలు వేస్తున్న పరిస్థితిని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీజీ వ్యాక్సినేషన్ క్షయ, కుష్టి వ్యాధి నివారణకు సంబంధించిన వ్యాక్సిన్ అన్నారు. బీసీజీ టీకా వేసిన చోట చీము పట్టడం సహజమన్నారు. దీర్ఘకాలికంగా బాధపడుతున్న రోగులు, వారం రోజులపాటు 18 ఏళ్ల పైబడిన వ్యక్తులు వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు అన్నారు. ఈ వ్యాక్సినేషన్ వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తవన్నారు. క్షయ వ్యాధి మందులు వాడుతున్న వ్యక్తులు, గర్భిణీ లు, బాలింతలు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, వ్యాక్సిన్ కి ముందు రోజు నుంచి జ్వరం వచ్చిన వ్యక్తులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, రక్తదానం చేసి మూడు నెలల వరకు క్షయ వ్యాధి వ్యాక్సినేషన్ తీసుకోరాదని, అదే క్రమంలో 18 ఏళ్ల నిండని వ్యక్తులు వ్యాక్సిన్ కి అనర్హులన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు కోపూరు విజయలక్ష్మి, సాగిన వరలక్ష్మి, పెంటి కుమారి, దిబ్బ వెంకట రమణమ్మ, ఎం ఎల్ హెచ్ పి లు లక్ష్మి, శ్రీ వాణి, పావని, హెల్త్ అసిస్టెంట్లు సెగ్గె ప్రకాష్, సత్య రావు, కె లక్ష్మణరావు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img