విజయనగరం జిల్లా. రాజాం : ఈనెల 13న జరిగిన సాధారణ ఎన్నికలు అయిపోయిన సందర్భంగా ఎటువంటి సంఘటనలు జరగకుండా చుట్టుపక్కల గ్రామాలలో ఈ రోజున సారథి, పెనుబాక గ్రామాలలో ప్రజలతో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేపట్టకుండా అవగాహన కల్పిస్తున్నారు…