Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు.. డి ఐ ఈ ఓ రఘునాథరెడ్డి

ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ సంవత్సరపు సప్లమెంటరీ పరీక్షలు ఈనెల 24 తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు డిఐఈఓ రఘునాథరెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలో నాలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, శ్రీ వాసవి బాలుర జూనియర్ కళాశాల, గుట్ట కింద పల్లి లో గల మోడల్ ఇంటర్మీడియట్ కళాశాలలలో ఉంటాయని తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరపు విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 గంటల నుండి 5:30 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపర్డెంట్ లను, ఇన్విజిరేటర్ లను కూడా నియమించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా పరీక్షల సమయంలో పరీక్షా కేంద్రాల వద్ద, ప్రశ్న పత్రాలు రహస్య సామాగ్రిని భద్రపరిచిన స్టోరేజ్ పాయింట్ల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షలు జరిగే సమయంలో ఫ్లయింగ్ స్క్వార్డులు ఎలాంటి అవకతవకలు జరగకుండా పర్యవేక్షణ కూడా ఉంటుందని తెలిపారు. 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్షలు జరుగు సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసి వేయాలని తెలిపారు. కావున విద్యార్థుల తల్లిదండ్రులు ఆయా పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరే విధంగా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img