Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఆల్ ఇండియా బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు కేహెచ్ డిగ్రీ కళాశాల విద్యార్థి ఎంపిక..

ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: ఆల్ ఇండియా దాల్ బ్యాట్మెంటన్ పోటీలకు పట్టణంలోని కేహెచ్ డిగ్రీ కళాశాల విద్యార్థి డి. లోకేష్ ఎంపిక కావడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోకేష్ మా కళాశాలలో బీకాం ప్రథమ సంవత్సరం చదువుతున్నట్లు తెలిపారు. గత ఆగస్టు నెల 18వ తేదీలో ఎస్కే యూనివర్సిటీ నిర్వహించిన సెలక్షన్స్ లో ఉత్తమ ప్రతిభ ఘనపరిచి, ఎస్కే యూనివర్సిటీ జట్టుకు ఏపీకి కావడం జరిగిందన్నారు. ఎంపికైన ఈ విద్యార్థి తమిళనాడు జెడ్పిఆర్ యూనివర్సిటీలో ఈనెల 31వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఆల్ ఇండియా పోటీలకు ఎస్కే యూనివర్సిటీ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడని తెలిపారు. తదుపరి విద్యార్థి లోకేశులు కళాశాల ప్రిన్సిపాల్ తో పాటు ఫిజికల్ డైరెక్టర్ ఆనందు, అధ్యాపకులు, ఆధ్యాపకేతర సిబ్బంది అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img