Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

విశ్వేశ్వర రాజుకు ఘన సత్కారం

పంచాయతీ వార్డు సభ్యుడు సదాశివ, సీనియర్ నాయకుడు బాబురావు

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- సార్వత్రిక ఎన్నికలలో పాడేరు నియోజకవర్గ వైకాపా శాసనసభ్యునిగా నూతనంగా ఎన్నికైన మత్స్యరాస విశ్వేశ్వర రాజు ను తాజంగి లో ఆ పార్టీ శ్రేణులు బుధవారం ఘనంగా సత్కరించారు. మంగళవారం వెలువడిన ఎన్నికల ఫలితాలలో పాడేరు నియోజకవర్గంలో ఘన విజయం సాధించి బుధవారం తాజంగి విచ్చేసిన ఆయనకు ఆ పంచాయతీ వార్డు సభ్యుడు కిల్లో సదాశివ, సీనియర్ నాయకుడు బాబురావు ఆధ్వర్యంలో పుష్పగుచ్చం అందించి దుస్సాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాడేరు నియోజకవర్గంలో వైకాపా హ్యాట్రిక్ విజయం నమోదు చేయడం శుభ పరిణామం అన్నారు. గడచిన ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం, ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అందించిన సంక్షేమ పథకాలు పొందిన ప్రతి ఒక్కరూ వైకాపాను ఆదరించారన్నారు. అనంతరం విశ్వేశ్వర రాజు మాట్లాడుతూ ఈ విజయం పార్టీ శ్రేణుల సమిష్టి విజయం అన్నారు. రాబోవు రోజులలో మన్యప్రాంత అభివృద్ధికి, గిరిజనుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని, తన విజయానికి అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా విశ్వేశ్వర రాజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు కోరాబు అంగదరావు, లింగనబాబు. బిసాయిశంకర్. రమణ. సోమరాజు. పులిమెట్ల బాబురావు. అప్పలరాజు, చందర్రావు, గోపాల్, రాజేష్, రాము తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img