Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పేద ప్రజలకు వైద్యం చేయడంలో ఎంతో సంతృప్తి ఉంది..

యువర్ ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులు
విశాలాంధ్ర ధర్మవరం:: పేద ప్రజలకు వైద్యం చేయడంలోనే ఎంతో సంతృప్తి ఆనందం కలదని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, ఉపాధ్యక్షులు సుకుమార్, కార్యదర్శి జయరాం, కోశాధికారి బండి నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరమును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఉచిత కంటి వైద్య శిబిరం దాతగా కీర్తిశేషులు వెంకట లక్ష్మమ్మ, కీర్తిశేషులు చింత ఈశ్వరయ్య జ్ఞాపకార్థం వీరి కుమారుడు చింతా శ్రీనివాసులు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించడం పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశా రు. ఈ శిబిరం యువర్ ఫౌండేషన్, నేత్రాలయ ఐ క్లినిక్ వారి ఆధ్వర్యంలో, పుష్పగిరి కంటి ఆసుపత్రి కడప వారిచే నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరానికి 146 మంది కంటి రోగులు రాగా అందులో 110 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఎంపికైన వీరందరికీ ఉచిత రవాణా ఖర్చులు తో పాటు ఉచితంగా ఆపరేషన్, అద్దాలు కూడా పంపిణీ చేయబడుతుందని తెలిపారు. పేద ప్రజలు కూడా ఇటువంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకున్నప్పుడే అందరికీ కంటి వెలుగును ప్రసాదించుటకు అవకాశం కలదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార దర్శి నాగార్జున పిఆర్ఓ రాధాకృష్ణ డాక్టర్ సుబ్బారావు క్యాంపు చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, చాంద్ బాషా, స్టార్ ఖలీల్, గరే మహేష్ బాబు, బండ్లపల్లి రంగనాథ్, పోలా ప్రభాకర్, వైకె శ్రీనివాసులు, సత్రశాల మల్లికార్జున, ఓ వి. ప్రసాద్, నామాల శ్రీనివాసులు వాసుదేవుడు ఆప్తమాలజీ టెక్నీషియన్ నాగరాజా చారి కోఆర్డినేటర్ లక్ష్మణ్ ఆదిశేషు, ఊకా సతీష్, రామచంద్ర గుప్తా, మామిళ్ళ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img