Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Tuesday, October 1, 2024
Tuesday, October 1, 2024

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

విజయనగరం జిల్లా.రాజాం : ఈరోజు 10వ ఁఅంతర్జాతీయ యోగా దినోత్సవంఁ సందర్భంగా బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు మిత్తిరెడ్డి మధుసూదనరావు రాజాం పురపాలక సంఘం పరిధి సారధి మండల ప్రాథమిక పాఠశాల ఆవరణంలో ప్రధానోపాధ్యాయులు మరియు పిల్లలతో కలిసి యోగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది, ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు మధుసూదనరావు మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క విశిష్టతను, దాని ప్రయోజనాలను పిల్లలకి వివరించడం జరిగిందన్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్యసమితి సర్వసభ సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ గురించి ప్రతిపాదన చేయగా మొత్తం 193 ఐక్యరాజ్యసమితి ప్రతినిధులలో 175 ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు తమ
పూర్తి మద్దతు తెలియజేశారన్నారు, అనంతరం ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన ఁఅంతర్జాతీయ యోగా దినోత్సవంఁ జరుపుకోవాలని
తీర్మానం చేయడం జరిగింది అన్నారు, మన
భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన ఖ్యాతి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి దక్కుతుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img