Free Porn
xbporn
https://www.bangspankxxx.com
voguerre
southampton escorts
Wednesday, September 25, 2024
Wednesday, September 25, 2024

అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

-సీడీపీఓ ధనలక్ష్మి

విశాలాంధ్ర-రాప్తాడు : అనంతపురం రూరల్ మండల పరిధిలో ఖాళీగా తొమ్మిది అంగన్వాడీ సహాయకులు, ఒక మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు వచ్చే నెల ఒకటవ తేదీలోపు అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్ అనంతపురం రూరల్ సీడీపీఓ ధనలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురం రూరల్ మండలంలోని టీవీ టవర్ వద్ద ఉన్న కేంద్రంలో మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు బీసీ-బీ, అంగన్వాడి సహాయకురాలు(ఆయా) అనంతపురం రూరల్ మండలంలోని పీసీ కాలనీ ఓపెన్, కందుకూరు-3 బిసి-ఏ, ఎంబీ పల్లి ఓహెచ్ ( లోకో మోటార్ డిజేబులిటీ), బిందెల కాలనీ ఎస్టీ,
ఆత్మకూరు మండలం ముట్టాల ఓపెన్, కుర్లపల్లి ఎస్.సి, రాప్తాడు మండలంలోని రాప్తాడు-3 ఓపెన్, బొమ్మేపర్తి ఓపెన్, మరూరు-3 ఓపెన్ కేటగిరీలో ఖాళీలు ఉన్నాయన్నారు.
అభ్యర్థులు స్థానికతతోపాటు వివాహితులు అయి 2024 జులై ఒకటవ తేదీ నాటికి 21 ఏళ్ళు నిండి 35ఏళ్ళలోపు వయసుతోపాటు 10వ తరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణత ఉండాలన్నారు. దరఖాస్తులు ఐసీడీఎస్ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని, దరఖాస్తుకు కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, రేషన్ కార్డు జిరాక్సులపై గెజిటెడ్ అధికారి సంతకం చేయించాలన్నారు. పాస్ పోర్టు కలర్ ఫోటోతో రెండు సెట్ల సర్టిఫికేట్లు జతపరచాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img