Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఇండియా ప్రజాబంధు పార్టీని ఆశీర్వదించండి

చింతపల్లిలో ఐపిబిపి ఇంటింట ప్రచారం

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ఇండియా ప్రజాబంధు పార్టీని ఆశీర్వదించాలని ఆ పార్టీ పాడేరు నియోజకవర్గ అభ్యర్థి కింటుకూరి జోసఫ్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం ఆ పార్టీ ఇంటింటా ప్రచారం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు ఇండియా ప్రజాబంధు పార్టీని ఆశీర్వదించాలని కోరారు. పాడేరు మండలం లోచలిపుట్టు గ్రామానికి చెందిన తాను ఉపాధ్యాయునిగా పనిచేసి సామాజిక సేవకై ఏడేళ్ల క్రితం ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి సామాజిక కార్యకర్తగా పనిచేస్తూ ఆధ్యాత్మిక సేవ చేస్తున్నానని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో పాడేరు నియోజకవర్గం నుండి ఇండియా ప్రజాబంధు పార్టీ తరపున పోటీలో ఉండబోతున్నానని ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు గెమ్మెలి భాస్కరరావు, తుంబేరి బాలన్న, సూరిబాబు, పాంగి రమేష్, రాజ్ కుమార్, జీవన్, కిల్లో మోహన్, మూర్తి, సీదరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img