Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

గుత్తేదారుడు బాలకృష్ణ కు ఘన సత్కారం

సచివాలయ నిర్మాణం వేగంగా పూర్తి చేసిన కాంట్రాక్టర్ ను సత్కరించిన ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- సచివాలయ నిర్మాణాన్ని సకాలంలో సర్వాంగ సుందరంగా పూర్తిచేసిన గుత్తే దారుడు కంఠా బాలకృష్ణ ను జడ్పిటిసి సభ్యుడు పోతురాజు బాలయ్య, ఆ పంచాయతీ ఎంపీటీసీ సభ్యుడు తాంబెలి మోహనరావు ల సమక్షంలో పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి దుస్సాలువాతో ఘనంగా సత్కరించారు. మండలంలోని గొందిపాకల పంచాయతీలో సచివాలయంను నిర్ణీత సమయంలోగా సర్వాంగ సుందరంగా పూర్తిచేసిన గుత్తేదారుడు బాలకృష్ణను ఈ సందర్భంగా ఆమె ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు రవి, బెన్నా స్వామి, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img