Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుదాం

సర్పంచ్ పుష్పలత

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- చింతపల్లి పంచాయతీని ఆదర్శవంతమైన పంచాయితీగా తీర్చిదిద్దుదామని స్థానిక సర్పంచ్ దురియా పుష్పలత అన్నారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని స్థానిక పంచాయతీ కార్యదర్శి కే శ్రీనివాస్ ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని మేజర్ పంచాయతీగా పేరుందిన చింతపల్లి పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దామని అందుకు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు, స్థానిక ప్రజల సహకారం కూడా అవసరమని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img