Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కౌంటింగ్ నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు చెందిన వారు పాడేరు వెళ్ళుట నిషేధం

ఎన్నికల కమిషన్, ప్రభుత్వం మంజూరు చేసిన పాస్ ఉన్న వారికే మాత్రమే పాడేరు వెళ్ళుటకు అనుమతి

సిఐ రమేష్

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రక్రియకు సంబంధించి పాడేరులో నిర్వహిస్తున్న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎన్నికల కమిషన్, ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు లేని వ్యక్తులకు మంగళవారం పాడేరు వెళ్ళుట నిషేధమని చింతపల్లి సీఐ రమేష్ అన్నారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కౌంటింగ్ సందర్భంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలలో భాగంగా అల్లూరి జిల్లా కలెక్టర్ విజయ సునీత 144వ సెక్షన్ విధించడం జరిగిందన్నారు. దీన్ని పురస్కరించుకొని పాడేరు వెళ్ళుటకు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, ప్రజలకు అనుమతి లేదని, కౌంటింగ్ కు సంబంధించి ఎన్నికల కమిషన్ పాస్ లు జారీ చేసిన ఏజెంట్లు, పాత్రికేయులు, ప్రభుత్వం మంజూరు చేసిన పాసులు ఉన్న వారు మాత్రమే పాడేరు వెళ్ళుటకు అనుమతి ఉందని, ఇతరులు ఎవరు పాడేరు వెళ్లేందుకు అనుమతి లేదని, అదే క్రమంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, బాణసంచా కాల్చడం, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం నిషేధమన్నారు. అందుకు భిన్నంగా ఎవరు వ్యవహరించినా అటువంటి వారిపై చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img