Free Porn





manotobet

takbet
betcart




betboro

megapari
mahbet
betforward


1xbet
teen sex
porn
djav
best porn 2025
porn 2026
brunette banged
Thursday, June 20, 2024
Thursday, June 20, 2024

వైకాపా ప్రభుత్వంలో ఫోర్త్ ఎస్టేట్ కు రక్షణ కరువు

తెదేపా అరకు పార్లమెంట్ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు నాగభూషణం

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- వైకాపా ప్రభుత్వంలో ఫోర్త్ ఎస్టేట్ కు రక్షణ కరువైందని తెదేపా అరకు పార్లమెంట్ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు లక్కోజు నాగభూషణం అన్నారు. శుక్ర వారం ఆయన మాట్లాడుతూ వైకాపా రాక్షస ప్రభుత్వంలో పత్రికా సోదరులపైనే గాక పత్రిక కార్యాలయాల పైన దాడులు జరగడం అన్యాయమన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు లో సాక్షాత్తు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో వార్త కవర్ చేస్తున్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ పై వైకాపా శ్రేణులు దాడులు చేయడమే గాక దారుణంగా పొట్టి హింసించడం హేయమైన చర్య అన్నారు. వైకాపా ప్రభుత్వం ప్రజా పాలన కన్నా, రౌడీల రాజ్యంగా తయారైందని, ఈ ప్రభుత్వ పాలనలో పత్రికా రంగం పై దాడులు చేయడం వైకాపా ప్రభుత్వానికే చెల్లిందన్నారు. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఫోర్త్ ఎస్టేట్ గా భావించే పాత్రికేయ రంగంపై ఉక్కు పాదం మోపేందుకు వైకాపా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఇటువంటి ఘటనలు పునరావడం కాకుండా చూడవలసిన వైకాపా సర్కారు ఇప్పటివరకు ఆ ఘటనలపై నోరు మెదపకపోవడం ఫోర్త్ ఎస్టేట్ పై వారికి ఉన్న సవతి ప్రేమ అర్థం అవుతుందన్నారు. సాక్షి ముద్దు మిగిలిన పేపర్ లు వద్దు అనే రీతిగా వైకాపా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని, ఈ రాక్షస పాలనకు మరికొద్ది రోజుల్లోనే చరమగీతం పాడేందుకు, ఫోర్త్ ఎస్టేట్ తో పాటు అన్ని రంగాల ప్రజానీకం ఎదురుచూస్తుందని ఆయన జోష్యం చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img